Rashmika Mandanna: ఈమె తిట్టిందా ?? పొగిడిందా ?? కన్ఫూజ్ చేసిన రష్మిక
'వాడినలా వదిలేయకండ్రా... ఎవరికైనా చూపించండ్రా' అనే రావు రమేష్ డైలాగు తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తుంటుంది. అయితే ఈ డైలాగ్‌కి పూర్తి వ్యతిరేకంగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు రష్మిక మందన్న. దయచేసి అతన్ని అలాగే వదిలేయండి... కలుషితం చేయకండి అని అంటున్నారు. ఇంతకీ నేషనల్ క్రష్ రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరి గురించో అర్థమైందా? యస్... కల్ట్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి. ఇంతకీ ఆమె యానిమల్ డైరెక్టర్ గురించి ఏమంటున్నారంటే..!
‘వాడినలా వదిలేయకండ్రా… ఎవరికైనా చూపించండ్రా’ అనే రావు రమేష్ డైలాగు తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తుంటుంది. అయితే ఈ డైలాగ్‌కి పూర్తి వ్యతిరేకంగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు రష్మిక మందన్న. దయచేసి అతన్ని అలాగే వదిలేయండి… కలుషితం చేయకండి అని అంటున్నారు. ఇంతకీ నేషనల్ క్రష్ రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరి గురించో అర్థమైందా? యస్… కల్ట్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి. ఇంతకీ ఆమె యానిమల్ డైరెక్టర్ గురించి ఏమంటున్నారంటే..! ”జనాలకు ఏదో చెప్పి ప్లీజ్ చేసి, కన్విన్స్ చేయాలని అనుకోరు సందీప్. ఆయన ఏం చెప్పాలనుకుంటే అదే చెబుతారు. తను నమ్మిన దాని మీద నిలబడతారు. జనాల కోసం మారరు. నాకు సందీప్ రెడ్డి వంగాలో అదే నచ్చుతుంది. ఆయన అలాగే ఉండాలి” అని చాలా గట్టిగానే అంటున్నారు రష్మిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Karam: చరిత్ర సృష్టించిన మహేష్.. 200 కోట్ల క్లబ్‌లో గుంటూరు కారం
Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..
‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్
Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

