‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్
బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్... ఆ సినిమా హిట్ అవ్వగానే.. బింబిసార సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లోనే.. ఈ సీక్వెల్ తీసుకొస్తున్నట్టు చెప్పారు. అయితే అప్పుడు ఈ హీరో చెప్పిన మాటలకు భిన్నంగా... వశిష్ఠ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. బింబిసార సీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఇక ప్రజెంట్ వశిష్ఠ.. మెగా స్టార్ చిరుతో ఓ బిగ్ ప్రాజెక్ట్ మొదలెట్టాడు.
బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్… ఆ సినిమా హిట్ అవ్వగానే.. బింబిసార సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లోనే.. ఈ సీక్వెల్ తీసుకొస్తున్నట్టు చెప్పారు. అయితే అప్పుడు ఈ హీరో చెప్పిన మాటలకు భిన్నంగా… వశిష్ఠ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. బింబిసార సీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఇక ప్రజెంట్ వశిష్ఠ.. మెగా స్టార్ చిరుతో ఓ బిగ్ ప్రాజెక్ట్ మొదలెట్టాడు. రీసెంట్‌గా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేసి.. సినిమాపై పాన్ ఇండియా రేంజ్లో అంచనాలు పెంచేశాడు. అయితే ఈ సినిమా కారణంగానే బింబిసార సీక్వెల్ నుంచి తప్పుకుంటున్నట్టు కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక
Samantha: హనుమాన్‌కు ఫిదా అయిన సమంత
Nayanthara: అన్నపూరిణి వివాదంపై నయన్ బహిరంగ లేఖ !!
Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ
Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

