Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..

Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..

Phani CH

|

Updated on: Jan 20, 2024 | 1:48 PM

ఎట్ ప్రజెంట్ కెరీర్‌లో పీక్స్‌లోనే కాదు.. తన ఫ్యామిలీతో కూడా పిచ్చ హ్యాపీగా లైఫ్ లీడ్‌ చేస్తున్నరు నయన్. వరుస సినిమాలు చేస్తున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్‌ను రాబట్టుకుంటున్నారు. కానీ ఇదే ఫ్లోలో ఏకంగా తన భర్తకే హ్యాండిచ్చారు. పని దగ్గర..రెమ్యూనరేషన్‌ దగ్గర భర్త గిర్త ఏం లేదన్నట్టు చేశారు. తన బిలౌవ్‌డ్‌ హస్బెండ్ సినిమా నుంచే తప్పుకున్నారు. ప్రస్తుతం అన్నపూరిణి వివాదంతో... తలమునకలై ఉన్న నయన్ తార.. తాజాగా మరో న్యూస్ తో కూడా కోలీవుడ్‌లో బజ్ చేస్తున్నారు.

ఎట్ ప్రజెంట్ కెరీర్‌లో పీక్స్‌లోనే కాదు.. తన ఫ్యామిలీతో కూడా పిచ్చ హ్యాపీగా లైఫ్ లీడ్‌ చేస్తున్నరు నయన్. వరుస సినిమాలు చేస్తున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్‌ను రాబట్టుకుంటున్నారు. కానీ ఇదే ఫ్లోలో ఏకంగా తన భర్తకే హ్యాండిచ్చారు. పని దగ్గర..రెమ్యూనరేషన్‌ దగ్గర భర్త గిర్త ఏం లేదన్నట్టు చేశారు. తన బిలౌవ్‌డ్‌ హస్బెండ్ సినిమా నుంచే తప్పుకున్నారు. ప్రస్తుతం అన్నపూరిణి వివాదంతో… తలమునకలై ఉన్న నయన్ తార.. తాజాగా మరో న్యూస్ తో కూడా కోలీవుడ్‌లో బజ్ చేస్తున్నారు. అదేంటంటారా..? తన భర్త నయన్ చేస్తున్న ఎల్‌ ఐసీ సినిమా నుంచి.. రెమ్యూనరేషన్‌ కారణంగా తప్పుకున్నారనే న్యూస్‌తో…! సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ వచ్చినప్పటి నుంచి మినిమం 10 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్న నయన్.. తన భర్త తెరకెక్కిస్తున్న ఎల్‌ఐసీ సినిమాకు ఏకంగా 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ అడిగారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్‌ న్యూస్ చెప్పిన డైరెక్టర్

Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక

Samantha: హనుమాన్‌కు ఫిదా అయిన సమంత

Nayanthara: అన్నపూరిణి వివాదంపై నయన్ బహిరంగ లేఖ !!

Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ