Guntur Karam: చరిత్ర సృష్టించిన మహేష్.. 200 కోట్ల క్లబ్‌లో గుంటూరు కారం
రమణగాడు.. రెచ్చిపోతున్నాడు. బాక్సీఫీస్ ను బద్దలు కొట్టేస్తున్నాడు. తన సినిమాను చూస్తూ.. థియేటర్లను షేక్ చేస్తున్న ఫ్యాన్స్ మధ్య.. ఆ సినిమాపై వస్తున్న కొన్ని విమర్శల మధ్య... ఏ హీరోకు సాధ్యం కానీ మేజిక్ చేసేశాడు. గుంటూరు కారాన్ని వారం రోజుల్లోనే... 200 కోట్ల క్లబ్‌లోకి చేర్చేశాడు. తన పర్ఫార్మెన్స్‌తో.. తన యాక్టింగ్‌తో.. తన క్రేజ్ అండ్ మేనియాతో.. వరల్డ్ వైడ్.. తెలుగు వాళ్లందర్నీ మడతెట్టేశాడు. ఎస్! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.
రమణగాడు.. రెచ్చిపోతున్నాడు. బాక్సీఫీస్ ను బద్దలు కొట్టేస్తున్నాడు. తన సినిమాను చూస్తూ.. థియేటర్లను షేక్ చేస్తున్న ఫ్యాన్స్ మధ్య.. ఆ సినిమాపై వస్తున్న కొన్ని విమర్శల మధ్య… ఏ హీరోకు సాధ్యం కానీ మేజిక్ చేసేశాడు. గుంటూరు కారాన్ని వారం రోజుల్లోనే… 200 కోట్ల క్లబ్‌లోకి చేర్చేశాడు. తన పర్ఫార్మెన్స్‌తో.. తన యాక్టింగ్‌తో.. తన క్రేజ్ అండ్ మేనియాతో.. వరల్డ్ వైడ్.. తెలుగు వాళ్లందర్నీ మడతెట్టేశాడు. ఎస్! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. వీరిద్దరి ముచ్చటైన మూడో సారి కలయికలో వచ్చిన ఈ సినిమా.. అందరి అంచనాలకు తగ్గట్టే.. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. నయా హిస్టరీస్ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఓ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. జస్ట్ రిలీజైన వారంలోనే.. వరల్డ్ వైడ్ 212 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..
‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్
Rashmika Mandanna: పుష్ప2 ముగింపు లేని కథ.. అసలు విషయం లీక్ చేసిన రష్మిక
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

