Pawan Kalyan – ambati rambabu: ‘అంబటి కాచుకో.. పవన్ మాట్లాడ్డానికి వస్తున్నారు’.. వీడియో.
సైలెంట్గా ఉన్న సింహం ముందు.. మైకు పెట్టి మరీ మాట్లాడితే ఎలా ఉంటది! కేజ్ బయట ఉన్న టైగర్ ముందు గొంతు చించుకుని మరీ అరుస్తుంటే ఎలా ఉంటది! చెట్టెక్కి కూర్చున్న చిరుత ముందు కుర్చేసుకు కూర్చుని.. కూని రాగాలు తీస్తుంటే దానికెలా ఉంటది! ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఉంటదని అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు ఆయన డైహార్డ్ ఫ్యాన్స్. పోస్టులు పెట్టడమే కాదు.. అంబటి పని ఇక అంతే సంగతి అంటూ.. ఫన్నీ చేస్తూ.. ఫన్నీ మీమ్స్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ బ్రో ఫ్యాన్స్.
సైలెంట్గా ఉన్న సింహం ముందు.. మైకు పెట్టి మరీ మాట్లాడితే ఎలా ఉంటది! కేజ్ బయట ఉన్న టైగర్ ముందు గొంతు చించుకుని మరీ అరుస్తుంటే ఎలా ఉంటది! చెట్టెక్కి కూర్చున్న చిరుత ముందు కుర్చేసుకు కూర్చుని.. కూని రాగాలు తీస్తుంటే దానికెలా ఉంటది! ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఉంటదని అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు ఆయన డైహార్డ్ ఫ్యాన్స్. పోస్టులు పెట్టడమే కాదు.. అంబటి పని ఇక అంతే సంగతి అంటూ.. ఫన్నీ చేస్తూ.. ఫన్నీ మీమ్స్‌తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ బ్రో ఫ్యాన్స్. ఎస్ ! పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కి.. రీసెంట్ గా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన ఈసినిమా ఇప్పుడు నెట్టింట ఓ క్రేజీ రచ్చకు కేరాఫ్ గా మారింది. ఆ సినిమాలో.. ఓ సీన్లో తనను కించపరిచారంటూ.. ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టడం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ఇక తన ప్రెస్ మీట్లో.. బ్రో సినిమా అసలు హిట్టే కాదని మినిస్టర్ అంబటి రాంబాబు చెప్పడం.. పనిలో పనిగా పవన్ రెమ్యూనరేషన్‌పై… ఆయన పెళ్లిళ్ల పై కామెంట్స్ చేయడంతో.. అంబటి వర్సెస్ పవన్‌గా… ఈ ఇష్యూ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. పవన్‌ను.. ఏమో కానీ.. ఆయన డైహార్డ్ ఫ్యాన్స్‌ను నొచ్చుకునేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఆయన అభిమానులు.. పవన్‌కు సపోర్ట్‌గా.. అంబటిని విమర్శిస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో.. తమ జనసేనానీ.. అంబటికి కౌంటర్ ఇవ్వడానికి వస్తారని అంటున్నారు. అంబటి ఇక కాచుకో అంటూ.. మీమ్స్ చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...