'ఫాం హౌస్‌లో నరేష్‌తోనే ఉంటున్నా' కుండ బద్దలు కొట్టిన పవిత్ర

‘ఫాం హౌస్‌లో నరేష్‌తోనే ఉంటున్నా’ కుండ బద్దలు కొట్టిన పవిత్ర

Phani CH

|

Updated on: Jul 03, 2022 | 11:50 AM

రెండు మూడు రోజుల నుంచి నెట్టింట ఒకటే న్యూస్... సీనియర్ యాక్టర్ నరేష్.. సీనియర్ నటి పవిత్రా లోకేష్‌తో రిలేషన్లో ఉన్నారనేది టాక్. అయితే ఈ న్యూస్ ని..

రెండు మూడు రోజుల నుంచి నెట్టింట ఒకటే న్యూస్… సీనియర్ యాక్టర్ నరేష్.. సీనియర్ నటి పవిత్రా లోకేష్‌తో రిలేషన్లో ఉన్నారనేది టాక్. అయితే ఈ న్యూస్ ని.. ఆ టాక్‌ని ఇప్పటి వరకు కొట్టేసే ప్రయత్నం చేయని.. పవిత్రా లోకేష్.. తన మాజీ భర్త సుచేంద్ర, నరేష్ మాజీ భార్య రమ్య… మీడియా ముందుకు రావడంతో… అసలు విషయం చెప్పేశారు. తాను నరేష్‌తో కలిసే ఉంటున్నా అంటూ మీడియా ముందు కుండబద్దలు కొట్టేశారు. ఇక ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటేనని.. ఆమెది పైలాపచ్చీసు జీవితమని, అందుకే తనను వదిలేసి వెళ్లిందని కామెంట్లు చేసిన సుచేంద్ర పై కూడా పనిలో పనిగా సీరియస్ అయ్యారు. సుచేంద్రను అసలు పెళ్లే చేసుకోలేదంటూ చెప్పేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కిన్ టైట్‌ జీన్స్ తో కొత్త సిండ్రోమ్.. ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు

Air Conditioner: ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే ??

మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!

51 ఏళ్ళ వ‌య‌సులో తన కొడుకు మాజీ ల‌వ‌ర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి

మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి

 

Published on: Jul 03, 2022 09:40 AM