అసలేమాత్రం తగ్గని పుష్ఫ ఫీవర్.. WWE రింగులోనూ అదే సీన్
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపించింది.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్ల విషయంలో ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ఆ సినిమాలోని డైలాగ్ అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడిన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డైలాగ్‌లు తెగ ఆకట్టుకున్నాయి. ‘తగ్గేదేలా’ ఒక్క డైలాగ్ ఇండియాను ఒక్కసారిగా షేక్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఫాం హౌస్‌లో నరేష్‌తోనే ఉంటున్నా’ కుండ బద్దలు కొట్టని పవిత్ర
స్కిన్ టైట్ జీన్స్ తో కొత్త సిండ్రోమ్.. ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు
Air Conditioner: ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే ??
మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!
51 ఏళ్ళ వయసులో తన కొడుకు మాజీ లవర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

