51 ఏళ్ళ వయసులో తన కొడుకు మాజీ లవర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి
అమెరికాలోని ఒహయోలో కొడుకు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్ళి చేసుకున్న 51 ఏళ్ళ వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. వీరిద్దరి మధ్య ఏకంగా 24 ఏళల వయసు తేడా ఉండటంతో అందరూ విస్తుపోతున్నారు.
అమెరికాలోని ఒహయోలో కొడుకు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్ళి చేసుకున్న 51 ఏళ్ళ వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. వీరిద్దరి మధ్య ఏకంగా 24 ఏళల వయసు తేడా ఉండటంతో అందరూ విస్తుపోతున్నారు. 27 ఏళ్ళ సిడ్నీ డీన్ అనే యువతిని ఆమె మాజీ ప్రియుడి తండ్రి 51 ఏళ్ళ పాల్ మనువాడాడు. సిడ్నీ 11 ఏళ్ళ వయసులో పాల్ కొడుకుతో ఆడుకునేందుకు వీకెండ్స్‌లో తరచూ పాల్ ఇంటికి వచ్చి వెళుతుండేది. పాల్ కొడుకు మరో గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గర కావడంతో వారి ఇంటికి వచ్చినప్పుడు పాల్‌తో మాట్లాడుతుండేది. సిడ్నీకి 16 ఏళ్లు రాగానే పాల్‌తో డేటింగ్ చేయడం మొదలైంది. పాల్‌తో తాను ప్రేమలో పడతానని ఎన్నడూ అనుకోలేదని అది అలా జరిగిపోవడం సంతోషంగా ఉందని సిడ్నీ చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి
2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి
వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
కానిస్టేబుల్ సాంగ్‌కు నెటిజన్స్ ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

