వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. దేశంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు..
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. దేశంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను 198 రూపాయలు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఈ తగ్గిన ధర వర్తిస్తుంది. కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన తర్వాత రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర 2,219 నుంచి 2021 రూపాయలకి తగ్గింది. కోల్‌కతాలో 182 రూపాయలు తగ్గి 2,140 రూపాయలుగా ఉంది. ముంబైలో 190 రూపాయలు తగ్గి 1981 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక చెన్నైలో 187 రూపాయలు తగ్గి 2,186 రూపాయలుగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కానిస్టేబుల్ సాంగ్‌కు నెటిజన్స్ ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

