కానిస్టేబుల్ సాంగ్‌కు నెటిజన్స్ ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో
ఆఫ్రీన్ ఆఫ్రీన్ అనే పాకిస్తానీ సాంగ్‌ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు.
ఆఫ్రీన్ ఆఫ్రీన్ అనే పాకిస్తానీ సాంగ్‌ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు. వైరల్ అవుతున్న వీడియోలో విక్రంజీత్‌సింగ్ మరో కానిస్టేబుల్ గిటార్ వాయిస్తుండగా తన అద్భుతమైన గాత్రంతో ఆఫ్రిన్ ఆఫ్రిన్ పాటను ఆలపించాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. విక్రంజీత్‌సింగ్ పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. విక్రంజీత్‌సింగ్ చాలా చక్కగా పాడుతున్నాడు.. ఇండియన్ ఐడల్‌లో ఉండాల్సిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే
Published on: Jul 03, 2022 09:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos