Cruise ship: క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే చుక్కెదురు.. నడిసముద్రంలో నిలిపివేత..
విశాఖనుంచి పుదుచ్చేరికి బయలుదేరిన క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన క్రూయిజ్ షిప్ నడిసముద్రంలో నిలిచిపోయింది.
విశాఖనుంచి పుదుచ్చేరికి బయలుదేరిన క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన క్రూయిజ్ షిప్ నడిసముద్రంలో నిలిచిపోయింది. కేసినో, గ్యాంబ్లింగ్ , అడ్డాగా ఉన్న క్రూయిజ్ షిప్‌ను తమ రాష్ట్రంలోకి అనుమతిందచేది లేదని అక్కడి తమిళపార్టీలు అడ్డుకున్నాయి. మరోవైపు ఈ షిప్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పుదుచ్చేరి అధికారులు తెలిపారు. దాంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి షిప్ సముద్రంలో నిలిచిపోయింది. కాగా క్రూయిజ్ షిప్ ఫై లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై స్పందించారు. క్రూయిజ్ షిప్ విషయం లో తాము చాలా స్పష్టం గా ఉన్నామని, ఈ షిప్ లో క్యాసినో , గ్యాంబ్లింగ్ కి అనుగుణంగా ఉన్న ఆటలను తాము అంగీకరించమని స్పష్టం చేశారు. షిప్‌లో అలాంటివేవీ లేవని నిర్ధారణ చేయాలని, అప్పుడే షిప్‌ను పుదుచ్చేరి తీర ప్రాంతంలోకి అనుమతిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

