ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే
న్యూయార్క్‌లోని సెరెండిపిటీ థ్రీ రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో లభించే ఫ్రోజెన్ హాట్ చాక్లెట్ 25 వేల డాలర్లకు అమ్ముడవుతోంది.
న్యూయార్క్‌లోని సెరెండిపిటీ థ్రీ రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో లభించే ఫ్రోజెన్ హాట్ చాక్లెట్ 25 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. ఇది ఇండియన్ కరెన్సీల్లో అక్షరాల 19 లక్షల 53 వేల రూపాయలంటే కంటే ఎక్కువ. ఖరీదైన ఐస్ క్రీంలో ప్రపంచంలోని 14 అత్యంత ఖరీదైన ఫుడ్ ఇంగ్రీడియన్స్ ఉన్నాయని తెలిపారు సెరెండిపీటీ రెస్టారెంట్ సిబ్బంది. ఈ ఐస్‌క్రీమ్‌పై తినదగిన ఐదు గ్రాముల 23 క్యారెట్ బంగారం పొరతో పాటు ఓ చిన్నపాటి డైమండ్ పొర ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. ఈ ఐస్‌క్రీమ్ తినడానికి మాత్రమే వజ్రాల బంగారం స్పూన్ ఇస్తారంటా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేసిన స్టూడెంట్‌కు ఊహించని షాక్.. అక్కడ చూసిన సీన్‌కు ఫ్యూజులౌట్
స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు
గంగలోకి దూకిన 70 ఏళ్ల మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??
జంతు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది.. మావటిని హగ్ చేసుకున్న పిల్ల ఏనుగు హార్ట్ టచ్చింగ్ వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

