బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేసిన స్టూడెంట్‌కు ఊహించని షాక్.. అక్కడ చూసిన సీన్‌కు ఫ్యూజులౌట్
బ్రిటన్‌లో 20 ఏళ్ల విద్యార్థిని హఠాత్తుగా బిడ్డకు జన్మనిచ్చింది. కడుపు నొప్పి వచ్చిందని టాయిలెట్‌కు వెళ్తే.. తనకు తెలియకుండానే పురుడుపోసుకుంది.
బ్రిటన్‌లో 20 ఏళ్ల విద్యార్థిని హఠాత్తుగా బిడ్డకు జన్మనిచ్చింది. కడుపు నొప్పి వచ్చిందని టాయిలెట్‌కు వెళ్తే.. తనకు తెలియకుండానే పురుడుపోసుకుంది. తాను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో అన్న విషయాన్ని కూడా ఆమె గ్రహించలేకపోయింది. నెలసరి సరిగా లేకపోవడం వల్లే కడుపు నొప్పి వచ్చి ఉంటుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై ఇండిపెండెంట్ పత్రిక ఓ కథనాన్ని రాసింది. బ్రిస్టల్‌కు చెందిన డేవిస్ అనే అమ్మాయి సౌతాంప్టన్ వర్సిటీలో రెండవ సంవత్సరం హిస్టరీ, పొలిటిక్స్ చదువుతోంది. తనకు ఎప్పుడూ ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిచంలేదని ఆమె చెప్పింది. బేబీ బంప్ కూడా లేనట్లు వెల్లడించింది. కానీ నెలసరి ఎప్పుడూ సరిగా లేదని, క్రమం తప్పుతూ ఉండేదని చెప్పింది. జూన్ 11న ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాడు 3 కేజీల బరువున్నాడు. వాడు పుట్టినప్పుడు నా జీవితంలో నాకు అదే పెద్ద షాక్ అని ఆమె తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జంతు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది.. మావటిని హగ్ చేసుకున్న పిల్ల ఏనుగు హార్ట్ టచ్చింగ్ వీడియో
గంగలోకి దూకిన 70 ఏళ్ల మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??
అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో