అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో
సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..ఆకాశం నుంచి వానపడుతుంది. కానీ చేపలు పడితే ఏం జరుగుతుంది? జనాలు ఎగబడి ఆ చేపలను పట్టుకొని తింటారు. అయితే ఇవి నిజంగా పడలేదు. కానీ, పడేలా చేశారు. ఉటా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్‌ని షేక్ చేస్తోంది. అయితే, ఇదంతా ఎందుకని అధికారులను వివరణ అడగ్గా.. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కొండ ప్రాంతంలో ఉన్న చెరువులో చేపలను జార విడిచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??
వావ్ వండర్ హౌస్.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు
స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

