స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు..  ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు

స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు

Phani CH

|

Updated on: Jul 02, 2022 | 9:43 AM

బీహార్‌లో విద్యావ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలిసిందే. అందుకు మరో ఉదాహరణే ఈ వీడియో. చదువుల పేరుతో పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు.

బీహార్‌లో విద్యావ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలిసిందే. అందుకు మరో ఉదాహరణే ఈ వీడియో. చదువుల పేరుతో పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ బీహార్‌లో ఉపాధ్యాయులు దాన్ని అధ్వాన్నంగా మార్చేస్తున్నారు. సోషల్ మీడియాలో బీహర్‌లోని ఓ పాఠశాలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో…క్లాస్‌లోని బెంచ్‌పై చాలా మంది విద్యార్థులు కూర్చుని ఉన్నారు. టీచర్‌ కూడా వెనుక కుర్చీలో హాయిగా కూర్చుని స్మార్ట్ క్లాస్‌లో ప్లే అవుతున్న ‘అశ్లీల’ భోజ్‌పురి పాటలను ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియోను ఓ విద్యార్థి క్లాస్‌లోనే కూర్చొని చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!

ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..

Published on: Jul 02, 2022 09:43 AM