వావ్ వండర్ హౌస్.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు
వరదల్లో మునిగిపోకుండా తేలియాడే ఇంటిని ఓ కంపెనీ కనిపెట్టింది. ఈ ప్రత్యేకమైన ఇంటిలో, మీరు ఇతర ఇళ్లలో సాధారణంగా లభించే అన్ని లగ్జరీ సౌకర్యాలను కూడా పొందుతారు.
వరదల్లో మునిగిపోకుండా తేలియాడే ఇంటిని ఓ కంపెనీ కనిపెట్టింది. ఈ ప్రత్యేకమైన ఇంటిలో, మీరు ఇతర ఇళ్లలో సాధారణంగా లభించే అన్ని లగ్జరీ సౌకర్యాలను కూడా పొందుతారు. ఈ ఇంట్లో వరదలు, వేడిని నివారించే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జపనీస్ కంపెనీ ఆవిష్కరణ జపాన్‌కు చెందిన ఇచిజో కొముటెన్ అనే హౌసింగ్ డెవలప్‌మెంట్ అయితే ఈ ఇంటికి ఫ్లడ్ ఫ్లోటింగ్ హౌస్‌ను అని పేరు పేట్టారు. ఎంతటి భారీ వరదలు వచ్చినా ఈ ఇంటికి ఏం కాదు. ఎందుకంటే ఇది వరద నీటిపై తేలి ఉంటుంది. వరద బాధిత ప్రాంతాలకు ఈ ఇల్లు అనుకూలమని సదరు జపాన్ కంపెనీ ప్రకటించింది. ఈ ఇంటి నిర్మాణం వినూత్నంగా, వాటర్ ప్రూఫ్‌తో తయారు చేశారు. సాధారణంగా ఇది నేలపైనే ఉంటుంది. కానీ, ఒక్కసారి వరద నీరు చుట్టూ చేరితే క్రమంగా ఆ ఇళ్లు పైకి తేలుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

