గంగలోకి దూకిన 70 ఏళ్ల మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??
70 ఏళ్ల మహిళ గంగా నదిలోకి దూకింది. ఆమె బ్రిడ్జ్ మీద నుంచి జంప్ కొట్టడం అక్కడున్న వారిని స్టన్ చేసింది. హరిద్వార్‌లోని హర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ బామ్మ..
70 ఏళ్ల మహిళ గంగా నదిలోకి దూకింది. ఆమె బ్రిడ్జ్ మీద నుంచి జంప్ కొట్టడం అక్కడున్న వారిని స్టన్ చేసింది. హరిద్వార్‌లోని హర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ బామ్మ.. కింద ప్రవహిస్తున్న గంగలోకి జంప్ చేసింది. ఆ తర్వాత ఈజీగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బ్రిడ్జ్ మీద నుంచి దూకడమే కాకుండా తనదైన స్టయిల్లో పవిత్ర స్నానం చేసి యువతను ఆశ్చర్యపరిచింది. ఆ బామ్మ గంగలోకి దూకుతున్న సమయంలో అక్కడున్నవాళ్ల ఆమెకు చీర్స్ చెప్పారు. ఈ వీడియోను ఇప్పుడు అనేక మంది షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో
మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??
వావ్ వండర్ హౌస్.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు
స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు