జంతు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది.. మావటిని హగ్ చేసుకున్న పిల్ల ఏనుగు హార్ట్ టచ్చింగ్ వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు పుట్టిన చిన్ని చిన్ని పిల్లలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు పుట్టిన చిన్ని చిన్ని పిల్లలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. వాటి చేష్టలు నెటిజన్లను బాగా ఆకట్టుకంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే ఇందులో ఓ పిల్ల ఏనుగు దాని సంరక్షకుడితో కలిసి ఆడుకుంటున్న వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్ల ఏనుగు దాని సంరక్షకుడిని కౌగిలించుకుంటుంది. ప్రేమగా అతడిని తొండంతో నిమురుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంగలోకి దూకిన 70 ఏళ్ల మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??
అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో
మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??
వావ్ వండర్ హౌస్.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు
స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు