2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

Phani CH

|

Updated on: Jul 03, 2022 | 9:25 AM

రొమేనియాకు చెందిన ఇలీ నాస్టాస్ గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు. ఈ ఆటగాడు తన ఆటతో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలవడమే కాదు.. తన జీవితంలో కూడా ప్లేబాయ్ లా జీవించాడు.

రొమేనియాకు చెందిన ఇలీ నాస్టాస్ గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు. ఈ ఆటగాడు తన ఆటతో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలవడమే కాదు.. తన జీవితంలో కూడా ప్లేబాయ్ లా జీవించాడు. అతని జీవితంలో రెండున్నర వేలకు పైగా మహిళలతో సంబంధాలు ఉన్నాయని టాక్. ఇదే విషయ ప్రస్తావన అతని ఆత్మకథలో ఉంది. తాను పెళ్లి చేసుకోవడానికి ముందు సుమారు 2,500 మంది అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నానని అతను ఒకప్పుడు తెలిపాడు.. అయితే కొన్నాళ్ల తర్వాత.. ఇదే విషయం డైలీ మెయిల్‌తో ప్రస్తావిస్తూ.. ఈ సంఖ్యను తక్కువగా చేసి చెప్పాడు. ఇలీ మాట్లాడుతూ.. ‘తన జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, తాను మహిళలను చాలా ఇష్టపడతానని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

కానిస్టేబుల్‌ సాంగ్‌కు నెటిజన్స్‌ ఫిదా.. వైరల్‌ అవుతున్న వీడియో

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే

Published on: Jul 03, 2022 09:25 AM