స్కిన్ టైట్ జీన్స్ తో కొత్త సిండ్రోమ్.. ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు
ప్రస్తుతం స్కిన్ టైట్… జీన్స్ ఫ్యాషన్ రాజ్యమేలుతోంది. ఏ షాపులో చూసినా స్కిన్ టైట్ ఫ్యాషన్లు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, యువతులు…
ప్రస్తుతం స్కిన్ టైట్… జీన్స్ ఫ్యాషన్ రాజ్యమేలుతోంది. ఏ షాపులో చూసినా స్కిన్ టైట్ ఫ్యాషన్లు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, యువతులు… ఈ మధ్యకాలంలో స్కిన్ టైట్.. ఫ్లెక్సిబుల్ జీన్స్ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో డిజైనర్లు.. వ్యాపారులుకూడా.. వీటి అమ్మకాలుపై నే దృష్టిపెట్టాయి. అయితే ఈ స్కిన్ టైట్ లు ప్రాణాల మీదకు తెస్తాయన్న సంగతి మీకు తెలుసా.. స్కిన్ టైట్ జీన్స్ గంటల తరబడి వేసుకోవడం వల్ల సెప్సిస్, సెల్యులైటీస్ అనే ఇన్ఫెక్షన్ లే కాదు… టింగింగ్ థై సిండ్రోమ్ కూడా వెంటాడుతోంది. అవి చివరకు సెప్సిస్ లాంటి రోగాలకు దారితీస్తాయంటున్నారు వైద్యులు. ఈ వ్యాధుల వల్ల కళ్ళ నుంచి చివరకు బాడీ అంతా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Air Conditioner: ఏసీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే ??
మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!
51 ఏళ్ళ వయసులో తన కొడుకు మాజీ లవర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి
మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి
2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

