మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!

మహిళ ఐడియా అదిరింది గురూ !! ఇక్కడ భర్తను అద్దెకు ఇవ్వబడును !!

Phani CH

|

Updated on: Jul 03, 2022 | 9:32 AM

ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. ఏకంగా తన భర్తతో వ్యాపారం చేయడం మొదలు పెట్టింది. అందుకు సోషల్‌ మీడియాలో తన భర్తను అద్దెకు ఇస్తానంటూ ప్రకటన కూడా ఇచ్చింది.

ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. ఏకంగా తన భర్తతో వ్యాపారం చేయడం మొదలు పెట్టింది. అందుకు సోషల్‌ మీడియాలో తన భర్తను అద్దెకు ఇస్తానంటూ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ మహిళ ఆలోచనను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ కాన్సెప్ట్‌ చాలా బావుందంటూ సదరు మహిళకు తెగ మద్దతు ఇచ్చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లారా అనే మహిళ తన 41 ఏళ్ల భర్త జేమ్స్ ను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. తన భర్తను అద్దెకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. భర్తను అద్దెకు ఇచ్చే పనిని ముందుకు తీసుకెళ్లడానికి.. ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది. దానికి హైర్ మై హ్యాండీ హబ్బీ అని పేరు పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

51 ఏళ్ళ వ‌య‌సులో తన కొడుకు మాజీ ల‌వ‌ర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి

మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి

2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

కానిస్టేబుల్‌ సాంగ్‌కు నెటిజన్స్‌ ఫిదా.. వైరల్‌ అవుతున్న వీడియో

 

Published on: Jul 03, 2022 09:32 AM