Prabhas – Project K: పాన్ ఇండియా వార్నింగ్.. ఇక ఏది చేసినా తలనొప్పే.. పోలీస్ చర్యే.!
టాలీవుడ్ హీరోలు ఎప్పుడైతే పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న హీరోలుగా మారిపోయారో.. అప్పటి నుంచి వారి వారి సినిమాలకు.. ఆ సినిమా షూట్లకు రక్షనే లేకుండా పోయింది. విపరీతంగా వచ్చిన ఎక్స్‌పోజర్‌తో.. వారి అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన లీక్స్ ఇవ్వడి మువ్వడిగా.. నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది. ఇక దీన్ని కంట్రోల్ చేసేందుకు మేకర్స్ చట్టాలు తిప్పేయం.. పోలీస్ స్టేషన్స్లో కంప్లైట్ ఇస్తూ.. నెటిజెన్లను వార్నింగ్లు ఇవ్వడం కామన్ అయిపోయింది.
టాలీవుడ్ హీరోలు ఎప్పుడైతే పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న హీరోలుగా మారిపోయారో.. అప్పటి నుంచి వారి వారి సినిమాలకు.. ఆ సినిమా షూట్లకు రక్షనే లేకుండా పోయింది. విపరీతంగా వచ్చిన ఎక్స్‌పోజర్‌తో.. వారి అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన లీక్స్ ఇవ్వడి మువ్వడిగా.. నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది. ఇక దీన్ని కంట్రోల్ చేసేందుకు మేకర్స్ చట్టాలు తిప్పేయం.. పోలీస్ స్టేషన్స్లో కంప్లైట్ ఇస్తూ.. నెటిజెన్లను వార్నింగ్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. ఇక తాజాగా ప్రభాస్ కల్కి మూవీ టీం కూడా ఇదే చేసింది. ఎస్ ! కల్కి మూవీ.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయింది మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన లీకులు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. మేకర్స్ తల పట్టుకునేలా చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ వీఎఫ్‌ఎక్స్ టీం పుణ్యమాని ఓ వీడియో క్లిప్పే బయటికి వచ్చింది. అందులో ప్రభాస్ తో పాటు.. విలన్‌గా చేస్తన్న కమల్ లుక్ బయటికి రావడం.. క్షణాల్లో నెట్టింట వైరల్ అవ్వడం జరిగిపోయింది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న ఈ మూవీ టీం.. వీఎఫ్‌ఎక్స్ టీంపై చర్యలతో పాటు.. లీకులను వైరల్ అయ్యేలా చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ పై.. నెటిజెన్లపై.. సోషల్ మీడియా ఛానెళ్లపై కన్నెర్ర జేసింది. పైరసీ యాక్ట్ ప్రకారం సైబరాబాద్ పీస్‌లో కేస్ ఫైల్ చేసింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే.. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ.. ఈ మూవీ టీం పాన్ ఇండియన్ రేంజ్ వార్నింగ్ ను పోస్ట్ చేసింది. కాపీ రైట్ చట్టాల ప్రకారం సినిమాలోని అన్ని భాగాలను రక్షిస్తామని తమ అనౌన్స్ మెంట్‌లో కోట్ చేసిన ఈ మూవీ టీం… కల్కి సినిమాలోని ఏదైనా సీన్‌ను కానీ.. వీడియోను కానీ ఫోటోను కానీ షేర్ చేసినా.. వైరల్ చేసినా.. చట్టబద్దంగా శిక్షార్హలంటూ చెప్పింది.పోలీసుల సహకారంతో .. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ.. వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..