Akhil Akkineni – Agent: ఎట్టకేలకు OTTలో అక్కినేని అఖిల్ ఏజెంట్..! స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
మీరు సరిగ్గా గమనిస్తే.. హిట్ సినిమాతో పాటు.. ఫట్టు సినిమాకు కూడా.. ఓటీటీ వెయింట్ జనాల్లో ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణం.. ఆ సినిమా ఎందుకు ఫెయిలైందో తెలుసుకోవాలనే ఆతురతే కావచ్చు..లేక ఆసినిమాలోని ఏదో ఓ ఎలిమెంట్ వాళ్లను ఈ సినిమా వైపు చేసేలా చేయొచ్చు. ఇక తాజాగా మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఆడియెన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్‌ను అలాగే హుక్ చేసిన అఖిల్ అక్కినేని సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది.
మీరు సరిగ్గా గమనిస్తే.. హిట్ సినిమాతో పాటు.. ఫట్టు సినిమాకు కూడా.. ఓటీటీ వెయింట్ జనాల్లో ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణం.. ఆ సినిమా ఎందుకు ఫెయిలైందో తెలుసుకోవాలనే ఆతురతే కావచ్చు..లేక ఆసినిమాలోని ఏదో ఓ ఎలిమెంట్ వాళ్లను ఈ సినిమా వైపు చేసేలా చేయొచ్చు. ఇక తాజాగా మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఆడియెన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్‌ను అలాగే హుక్ చేసిన అఖిల్ అక్కినేని సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. అయితే ప్రతీ సారి వచ్చే గాలి వార్తల్లా కాకుండా.. ఈ సారి ఏకంగా అఫీషియల్ న్యూస్ బయటికి రావడం అందర్నీ ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! సురేందర్ డైరెక్షన్లో.. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఏజెంట్. స్పై థ్రిల్లర్ జోనర్లో.. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా.. రిలీజ్ అయిన ఫస్ట్ షోతో బాలేదనే టాక్ .. చాలా గట్టిగా బయటికి వచ్చింది.దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బొక్కబోర్లా పడింది. అయితే అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఈ సినిమాను చూడాలనే ఈగర్ జనాల్లో ఫిల్మీ లవర్స్‌లో పెరిగిపోవడంతో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆరా తీయడం మొదలైంది. అయితే మే 19 నుంచే ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుందంటూ.. ఆ ఓటీటీ అప్పట్లో అనౌన్స్ చేసినప్పటికీ.. ఎందుకనో ఆ తరువాత స్ట్రీమింగ్ వాయిదా వేసింది. ఇక అందరి ఎదురుచూపుల మధ్య.. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీ సెప్టెంబర్ 29న తన ఓటీటీ ప్లాట్ ఫాం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటూ.. తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది సోనీలివ్. వెయిట్ ఈజ్ ఓవర్! బ్రేస్ యువర్‌సెల్ఫ్ ఫర్ ది వైల్డ్ అడ్రినలిన్ రష్ అంటూ.. గూస్ బంప్స్ వచ్చే ట్వీట్‌తో పాటు.. ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ సెప్టెంబ్ 29 అంటూ ట్వీట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..