AR Rahman: 'చేసింది ఊరికే పోదు..' ఏఆర్ రెహ్మాన్ పై పోలీస్‌ కేస్‌.. అసలేమైంది అంటే..?

AR Rahman: ‘చేసింది ఊరికే పోదు..’ ఏఆర్ రెహ్మాన్ పై పోలీస్‌ కేస్‌.. అసలేమైంది అంటే..?

Anil kumar poka

|

Updated on: Sep 23, 2023 | 7:37 PM

పాన్ ఇండియాలోనే కాదు.. పాన్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహ్మాన్ పై తాజాగా పోలీస్ కేస్ నమోదైంది. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రెహ్మాన్ ఫ్యాన్స్ ను బాధపడేలా.. రెహ్మాన్ వల్ల.. ఇబ్బంది పడ్డవాళ్లను ఆనందపడేలా చేస్తోంది. ఎస్ ! తన మ్యూజిక్ కంపోజింగ్స్‌తో.. తన ఫిల్మ్ లైనప్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే. రెహ్మన్ చెన్నైల్లో ఉన్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఇటీవల అనుకున్నారు.

పాన్ ఇండియాలోనే కాదు.. పాన్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహ్మాన్ పై తాజాగా పోలీస్ కేస్ నమోదైంది. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రెహ్మాన్ ఫ్యాన్స్ ను బాధపడేలా.. రెహ్మాన్ వల్ల.. ఇబ్బంది పడ్డవాళ్లను ఆనందపడేలా చేస్తోంది. ఎస్ ! తన మ్యూజిక్ కంపోజింగ్స్‌తో.. తన ఫిల్మ్ లైనప్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే. రెహ్మన్ చెన్నైల్లో ఉన్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఇటీవల అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ మ్యూజికల్ కన్సర్ట్ చెన్నై సిటీ మధ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఆ ఈవెంట్‌కు భారీగా జనం పోటెత్తడంతో.. నిర్వాహకులు చేతులెత్తారు. దీంతో అక్కడికి చేరుకున్న రెహ్మాన్ అభిమానులు.. సంగీత ప్రియులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌లో గంటల తరుబడి ఇరుక్కున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొక్కిసలాట వల్ల గాయాల పాలుకూడ అయ్యారు. అయితే అలా ఇబ్బంది పడ్డ వారందనూ.. రెహ్మాన్ పై.. ఈ షో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇక ఈక్రమంలోనే.. ఇదే షో కారణంగా రెహ్మాన్‌ చెన్నై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒక్క రెహ్మాన్ మీదనే కాదు.. ఈ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహకులైన వారిపై కూడా.. చెన్నై పోలీస్‌ స్టేషన్లో రెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే సెక్షన్ల వివరాలు అంతగా బయటికి రానప్పటికీ.. ఇప్పుడీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ న్యూస్ రెహ్మాన్ ఫ్యాన్స్ను బాధపెడుతుండగా.. ఆయన యాంటీ ఫ్యాన్స్‌ ను పలు రకాల కామెంట్స్‌తో నెట్టింట రెచ్చిపోయేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..