ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఇండియా.. చాలా నిర్ణయాలు తీసుకుంది. అందులో పాకిస్తానీ యాక్టర్స్ సినిమాలు ఇండియాలో నిలిపివేయడం కూడా ఒకటి. అయితే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పాకిస్తానీ యాక్టర్ ఫహాద్ ఖాన్ యాక్ట్ చేసిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఈ సినిమా రిలీజ్‌ను అనుమతించబోమంటూ.. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే చెప్పింది. దీంతో ఈ మూవీ టీంకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. ఇక ఇప్పుడు ఇదే టీంకు పాకిస్తాన్ నుంచి కూడా ఎదురుదెబ్బ తగలడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఫహాద్ ఖాన్ యాక్ట్ చేసిన అబీర్ గులాల్ సినిమాను ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిషేధించింది! దీని గురించి పాకిస్తానీ చిత్ర పంపిణీదారు సతీష్ ఆనంద్ తాజాగా వివరణ ఇచ్చారు. అబీర్ గులాల్ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కావడం లేదని చెప్పారు. అబీర్ గులాల్ సినిమాలో ఇండియన్ హీరోయిన్ వాణీ కపూర్ నటించడం వల్లే.. ఈ సినిమా పాకిస్తాన్ లో విడుదల కావడం లేదంటూ ఆయన చెప్పారు. దీంతో మొత్తానికి అబీర్ గులాల్ సినిమా అటు ఇండియాలోనూ ఇటు పాకిస్తాన్ లోనూ నిషేధానికి గురికావడంతో ఈ మేకర్స్ ఆందోళన చెందుతున్నట్టు టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..
ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
Nani: ఆ హీరోయిన్ అంటే నానీకి చాలా ఇష్టమట..
చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

