Bheemla Nayak: ఇక భీమ్లా ఈవెంట్ లేనట్లే… త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్(Video)
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ట్విట్టర్ వేదికగా మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా..! అయితే భీమ్లా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గట్లదు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ట్విట్టర్ వేదికగా మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా..! అయితే భీమ్లా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గట్లదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలంటూ.. మరో డేట్ అనౌన్స్ చేయాలంటే వారు చేస్తున్న హడావిడి అసలాగట్లేదు.! మరి ఫ్యాన్స్ డిమాండ్ పై మేకర్స్ ఏమంటున్నారు..? ఈవెంట్ కోసం కొత్త డేట్ బ్లాక్ చేస్తున్నారా…? లేక డైరెక్ట్ గా సినిమా రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Published on: Feb 22, 2022 09:30 AM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

