Bheemla Nayak: ఇక్కడే వెయిట్ చేస్తాం.. ఈవెంట్ పెట్టండి.. పవన్ ఫ్యాన్స్ రక్వెస్ట్(Video)
భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఈవెంట్ ఆగిపోయింది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ కూడా చేశారు.
భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఈవెంట్ ఆగిపోయింది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ కూడా చేశారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌కు పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఈవెంట్ ఎప్పుడుంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ను అడగుతున్నారు. డేట్ అనౌన్స్ చేస్తే… హైదరాబాద్‌లోనే వెయిట్ చేసి ఈవెంట్‌కు అటెండ్ అవుతామని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పవర్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసమైనా భీమ్లా మేకర్స్ న్యూ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను అనౌన్స్ చేస్తారో లేదో చూడాల్సిందే…
Published on: Feb 22, 2022 09:45 AM
వైరల్ వీడియోలు
Latest Videos