Valimai Pre Release Event Live: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
వైరల్ వీడియోలు
Latest Videos