మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఒకదాని తరువాత ఒకటి శరవేగంగా పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఒకదాని తరువాత ఒకటి శరవేగంగా పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నారు. 150 సినిమాల మైలురాయిని దాటిన మెగాస్టార్‌కి కథలు రాయాలంటే రచయితలు, దర్శకులు ఎంతగానో ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్‌పై యువ దర్శకుల ఫోకస్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఆయన కూడా యంగ్ డైరెక్టర్స్‌లో ఉండే ఉత్సాహం వేరే లెవల్.. అనేట్టుగా కథ నచ్చితే చక చకా వారికే ఛాన్స్ ఇస్తున్నారు. గతంలో మెగాస్టార్ – బి.గోపాల్ కాంబినేషన్‌లో ఇంద్ర అనే సినిమా వచ్చి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఇందులో చిరు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు.
Also Watch:
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

