ఆయనే నా గురువు.. ఆ స్టార్ హీరోని ఆకాశానికెత్తేసిన సమంత!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమైన సామ్... అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయారు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన సమంత... తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే నిర్మాతగా మారి సినిమా చేశారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5



