Nayanthara: నయన్ సూపర్ స్పీడ్.. సీనియర్ల ఫస్ట్ ఛాయిస్
ఆమె చర్యలు ఊహాతీతం అంటున్నారు అబ్జర్వర్స్. యస్... కొన్నిసార్లు కంప్లీట్‌గా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నట్టుంటారు నయన్. మరికొన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తారు. ఇప్పుడు మాత్రం తెలుగు జనాలకు మరింత క్లోజ్ అవుతున్నారనే ఫీల్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి అంటారా? చూసేద్దాం పదండి.
నయనతార తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి. నందమూరి బాలకృష్ణతో నయన్ నటించిన సింహా, శ్రీరామరాజ్యం సినిమాలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని మరోసారి స్క్రీన్ మీద విట్‌నెస్ చేయడానికి సిద్ధమవుతున్నారట గోపీచంద్ మలినేని. బాలయ్యతో గోపీ తెరకెక్కించబోయే సినిమాలో నయన్ నటిస్తారన్నది టాక్. నయన్‌ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట కెప్టెన్.వచ్చే నెల్లో ముహూర్తం, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం తెలుగులో మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో నటిస్తున్నారు నయన్. ఈ సంక్రాంతికి జనాలకు హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ హీరోయిన్ అయినా.. ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్. రెమ్యునరేషన్ పరంగా బాగా డిమాండ్ చేసినా, చాలా మంది హీరోలకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్ కంటిన్యూ అవుతోందని నయన్ సక్సెస్‌ని డీకోడ్ చేస్తున్నారు క్రిటిక్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
ఫిజికల్ అయిన పవన్, భరణి తీవ్ర గాయాలతో హౌస్ బయటకు భరణి..
ఆ డైరెక్టర్ పెళ్లికి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

