2023 హాఫ్ ఇయర్ మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్

2023 హాఫ్ ఇయర్ మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2023 | 6:05 PM

చూస్తుండగానే ఆర్నెళ్లు గడిచిపోయాయి. అందుకే ఇండస్ట్రీ హాఫ్ ఇయర్ ఆర్నెళ్ల రివ్యూతో పాటు.. ఇంకా చాలా విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా మరో సర్వే రిపోర్ట్ వచ్చేసింది. అందులోనూ అదిరిపోయే న్యూస్‌లు తెలిసాయి. ముఖ్యంగా తొలి ఆర్నెళ్లలో ఏ సినిమాపై ట్విట్టర్‌లో ఎక్కువగా చర్చ జరిగిందో..

చూస్తుండగానే ఆర్నెళ్లు గడిచిపోయాయి. అందుకే ఇండస్ట్రీ హాఫ్ ఇయర్ ఆర్నెళ్ల రివ్యూతో పాటు.. ఇంకా చాలా విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా మరో సర్వే రిపోర్ట్ వచ్చేసింది. అందులోనూ అదిరిపోయే న్యూస్‌లు తెలిసాయి. ముఖ్యంగా తొలి ఆర్నెళ్లలో ఏ సినిమాపై ట్విట్టర్‌లో ఎక్కువగా చర్చ జరిగిందో.. దేన్నెక్కువగా ట్వీట్ చేసారో తెలుసా..? ఈ డీటైల్స్ అన్నీ ఈ స్టోరీలో చూసేద్దాం.. భారీ సినిమాల గురించి వద్దన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ ట్విట్టర్ అయితే ఎప్పుడూ మోత మోగుతూనే ఉంటుంది. తాజాగా దీనిపైనే ఓ రిపోర్ట్ వచ్చింది. 2023 మొదటి ఆర్నెళ్లలో మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ విడుదలైంది. అందులో విజయ్ లియో మొదటి స్థానంలో ఉంది. లియో తర్వాత ఎక్కువ ట్వీట్స్‌తో ప్రభాస్ సలార్ రెండో స్థానంలో ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్

దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..

Baby: అర్జున్ రెడ్డి రికార్డ్‌ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ

Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!

సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్‌ స్టార్