Krishnam Raju Death: ఆ మహమ్మారే.. ఆయన్ను చివరికి చంపేసింది !! ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే ??
కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. ఇక ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత ‘కృష్ణవేణి’ ‘భక్త కన్నప్ప’ ‘త్రిశూలం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ‘పల్నాటి పౌరుషం’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఇక రెండు రెజుల క్రింతం తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సెప్టెంబర్ 11 తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులంతా కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క మెసేజ్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారాడు.. కానీ !!
వెయిటర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్..
Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??