Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??
ప్రాణభయం..మనిషైకైనా.. జంతువులకైనా ఒక్కటే. ప్రాణం కాపాడుకునేందుకు ప్రతి జీవీ పోరాటం చేస్తుంది. తమపై దాడి చేసేందుకు వచ్చిన జంతువులకు ఎదురు తిరుగుతాయి.
ప్రాణభయం..మనిషైకైనా.. జంతువులకైనా ఒక్కటే. ప్రాణం కాపాడుకునేందుకు ప్రతి జీవీ పోరాటం చేస్తుంది. తమపై దాడి చేసేందుకు వచ్చిన జంతువులకు ఎదురు తిరుగుతాయి. రెండింటి మధ్య భీకర స్థాయిలో పోరు జరిగినా చివరకు ఓ ప్రాణి బలి కావాల్సిందే. ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలానే ఉంటాయి. అందులో కొన్ని అయ్యో పాపం అనిపిస్తే.. మరికొన్ని ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంటాయి. తాజాగా ఓ నాగుపాముతో ఓ కుక్క తన ప్రాణం కాపాడుకోవడానికి పెద్ద యుద్ధమే చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనుకోకుండా బావిలో పడిన కుక్కకు.. అక్కడ నాగుపాము కనిపించింది. ఆ నాగుపాము.. తన దగ్గరకు రాకుండా ఉండేందుకు కుక్క శతవిధాల ప్రయత్నించింది. ప్రాణభయంతో ఆ విషసర్పంతో యుద్ధం చేసింది. ఆ కుక్క అరుపులు విని అక్కడి స్థానికులు బావి వద్దకు చేరుకున్నారు. చూడగానే వారికి సీన్ అర్థమయింది. వెంటనే కుక్కను కాపాడేందుకు ప్రయత్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అధికారులు ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన !!
మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..
వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!
వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు
Big News Big Debate: టార్గెట్ ఢిల్లీ.. తగ్గేదే లే..లైవ్ వీడియో