మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..

మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..

Phani CH

|

Updated on: Sep 12, 2022 | 7:19 PM

మార్కెట్‌లో రోజుకో కొత్త రకం వంటకం ప్రత్యక్షమవుతూ ఆహార ప్రియులను ఊరిస్తున్నాయి. మీకు పిజ్జా అంటే చాలా ఇష్టమా... అయితే ఇప్పటివరకూ మీరు చాలా రకాల పిజ్జాలు టేస్ట్‌ చూసి ఉంటారు.

మార్కెట్‌లో రోజుకో కొత్త రకం వంటకం ప్రత్యక్షమవుతూ ఆహార ప్రియులను ఊరిస్తున్నాయి. మీకు పిజ్జా అంటే చాలా ఇష్టమా… అయితే ఇప్పటివరకూ మీరు చాలా రకాల పిజ్జాలు టేస్ట్‌ చూసి ఉంటారు. కానీ ఇలాంటి పిజ్జా మాత్రం తిని ఉండరు. అవును ఓ వీధి వ్యాపారి పిజ్జా చేస్తున్న వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆహారప్రియులకు పిచ్చెక్కిస్తుంది. మ‌నం ఇప్పటివ‌ర‌కూ చాక్లెట్ మ్యాగీ, ఓరియో ప‌కోడా, కుర్‌కురే మిల్క్ షేక్ వంటి విచిత్రమైన‌ ఫుడ్ కాంబినేష‌న్‌ చూసాం. కానీ ఇప్పడు మనం చెప్పుకోబోయే కాంబినేషన్‌ వేరే లెవల్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!

వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు

Big News Big Debate: టార్గెట్‌ ఢిల్లీ.. తగ్గేదే లే..లైవ్ వీడియో

Published on: Sep 12, 2022 07:19 PM