వెయిటర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్..
ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. తన సేవలతో కస్ట్‌మర్స్‌ను ఫిదా చేసాడు.దాంతో కస్టమర్స్ అతనిపై ప్రశంసలు కురిపించారు. వీడియో చూసిన నెటిజన్లు అతని సేవలతో యజమాని చాలా లాభపడుతున్నారు.
ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. తన సేవలతో కస్ట్‌మర్స్‌ను ఫిదా చేసాడు.దాంతో కస్టమర్స్ అతనిపై ప్రశంసలు కురిపించారు. వీడియో చూసిన నెటిజన్లు అతని సేవలతో యజమాని చాలా లాభపడుతున్నారు. కనుక వెంటనే అతనిజీతం పెంచాలంటూ కామెంట్స్ రూపంలో డిమాండ్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కస్టమర్స్ ఆర్డర్ చేసిన అన్నిరకాల ఫుడ్ ప్లేట్లను తన ముందుపెట్టుకున్నాడు. వాటిని జాగ్రత్తగా ఒకదానిపై మరొకటి పెట్టుకుని, జాగ్రత్తగా పట్టుకున్నాడు. దాదాపు డజన్ కు పైగా ప్లేట్ లను అతడు..ఎంతో నేర్పుగా తన చేతిలో ఒకదానిపై మరొకటి పేర్చి పట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. నువ్ సూపర్ అన్నా…ఏమన్న టాలెంటా..అంటూ..కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. వెయిటర్ పనితీరును చూసి ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, కొంతమంది వినియోగదారులు ఈ వెయిటర్ పని నుండి రెస్టారెంట్ యజమాని చాలా లాభపడుతున్నాడు..అందుకు.. అతని జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??
అధికారులు ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన !!
మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..
వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!
వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

