Prabhas: పెద్దనాన్న చివరి చూపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ప్రభాస్..

Prabhas: పెద్దనాన్న చివరి చూపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ప్రభాస్..

Phani CH

|

Updated on: Sep 12, 2022 | 8:12 PM

ప్రభాస్ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తను ఎంత గానో ప్రేమించే పెద్దనాన్న తన ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి.. ఏడుస్తూనే ఉన్నారు. ఓ పక్క కృష్ణం రాజు భౌతిక కాయాన్ని చూసుందుకు వస్తున్న వారిని పలకరిస్తూ.. తనను పరామర్శిస్తున్న వారితో మాట్లాడుతూ.. వస్తున్న దుఖాన్ని దిగమింగే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న వారందరినీ కూడా ఏడిపించేస్తున్నారు.

Published on: Sep 12, 2022 08:11 PM