KGF Chapter 2: కేజీఎఫ్ 2 తల్లి పాటకు.. యూట్యూబ్‌లో జన నీరాజనం
ఓ సినిమా సక్సెస్ అవడానికి యాక్షన్ , ఎలివేషన్ ఒక్కటే కాదు....ఎమోషన్ కూడా కావాలి.. సినిమాలో ఆ ఎమోషన్ పక్కాగా కూర్చోవాలి.. అప్పుడే సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది.
ఓ సినిమా సక్సెస్ అవడానికి యాక్షన్ , ఎలివేషన్ ఒక్కటే కాదు….ఎమోషన్ కూడా కావాలి.. సినిమాలో ఆ ఎమోషన్ పక్కాగా కూర్చోవాలి.. అప్పుడే సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది. రిపీటెడ్ ఆడియెన్స్ను క్యాచ్ చేసి కలెక్షన్లలో సునామీని రీక్రియేట్ చేస్తుంది. ఇక ఇదే ఫ్యార్ములాను బేస్ చేసుకునే కేజీఎఫ్ సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్ కు తన తల్లి కోరికను అటాచ్ చేసి సినిమాను ఎమోషనల్‌గా నడిపించారు. అందర్నీ టచ్ చేసేలా చేశాడు. ఉండేవి కొన్ని సీన్లే అయినా… తల్లి సెంటిమెంట్ ను బలంగా చూపించి సినిమా చూసే వాళ్ల గుండెను పిండేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1లో తల్లి మీద ఓ పాటను కూడా పెట్టేసి… సెంటిమెంట్ థీమ్ సాంగ్‌గా మార్చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!
ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!
నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

