నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??
ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పిచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్లోనిహ్యాంప్షైర్కు చెందిన 34ఏళ్ల వ్యక్తి, రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు.
ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పిచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్లోనిహ్యాంప్షైర్కు చెందిన 34ఏళ్ల వ్యక్తి, రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అంతేకాదు, అలా చేయడం వల్ల తనకున్న డిప్రెషన్పోయిందని అంటున్నాడు. పైగా, మూత్రం తాగడం వల్ల యవ్వనంగా కనిపస్తున్నానని చెబుతున్నాడు. అతనికి గతంలో మానసిక సమస్యలు ఉండేవి. వాటి నుంచి బయటపడాలని ఫిక్స్అయ్యాడు. అందుకు అతను ‘యూరిన్ థెరపీ’ని ఎంచుకున్నాడు. 2016 నుంచి తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. రోజుకు 200 మిల్లీ లీటర్ల మూత్రం తాగుతాడు. నెల రోజుల పాటు నిల్వ ఉంచిన మూత్రాన్ని తీసుకుని, అప్పుడే బయటకొచ్చిన మూత్రాన్ని కలిపి తాగుతాడు. తన యూరిన్ ఎంతో క్లీన్‌గా ఉంటుందని, వాసన, రుచి బాగుంటుందని ఇతరులకు వికారం వచ్చేలా చెబుతున్నాడు.
Also Watch:
Digital TOP 9 NEWS: బ్యాట్ కొరుక్కుతింటున్న ధోనీ.. వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

