Samantha: ‘సామ్ తన ఫాలోవర్స్‌ను పిచ్చోళ్లను చేస్తోంది’ డాక్టర్ తీవ్ర విమర్శలు.
స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటుంది. అందుకోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. త్రూ సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంటూనే.. పూరీలా పాడ్ కాస్ట్ ను కూడా మొదలెట్టేసింది. అలా మొదలెట్టిన తన పాడ్ కాస్ట్లో రీసెంట్గా సామ్ ఆరోగ్య విషయాలు చెప్పడం.. ఇప్పుడు కొందరు డాక్టర్లకు కోసం వచ్చేలా చేశాయి. సామ్‌ను తిట్టిపోసే వరకు తెచ్చాయి.
స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటుంది. అందుకోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. త్రూ సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంటూనే.. పూరీలా పాడ్ కాస్ట్ ను కూడా మొదలెట్టేసింది. అలా మొదలెట్టిన తన పాడ్ కాస్ట్లో రీసెంట్గా సామ్ ఆరోగ్య విషయాలు చెప్పడం.. ఇప్పుడు కొందరు డాక్టర్లకు కోసం వచ్చేలా చేశాయి. సామ్‌ను తిట్టిపోసే వరకు తెచ్చాయి. ఇటీవల తన పాడ్‌కాస్ట్‌లో… లివర్ డీటాక్సింగ్ పై మాట్లాడారు సామ్. అంటే కాలేయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో ఓ వ్యక్తి తో కలిసి వీడియో చేశారు. ఆ వీడియోలో.. డాండెలియన్ అనే మొక్క లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటూ చెప్పారు సామ్. అయితే దీనిపైనే తాజాగా ఓ డాక్టర్ ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేశాడు. సమంత తన ఫాలవోర్స్‌ను పిచ్చోళ్లను చేస్తుందంటూ దారుణ విమర్శలు చేశాడు.
అంతేకాదు ఏం తెలియని న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కోచ్ తీసుకొచ్చి వారితో మాట్లాడించి తన ఫాలోవర్స్ ను సామ్ తప్పుదోవ పట్టిస్తుందన్నారు ఆ డాక్టర్. ఏమాత్రం అవగాహనా లేకుండా హెల్త్ పాడ్‌కాస్ట్ చేస్తున్నారని.. ఆరోగ్యం గురించి, ఔషధాల గురించి ఏమీ తెలియకపోయినా సరే మాట్లాడేస్తున్నారు అని అన్నారు ఆ డాక్టర్. శరీరం గురించి అవయవాల పనితీరు గురించి కూడా సరిగ్గా అవగాహనా లేని వారిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారున్నారు. సామ్.. సామ్‌తో పాటు తన పాడ్ కాస్ట్లో ఉన్న ఆ వ్యక్తి చెప్పినట్టు.. డాండెలియన్ అనే మొక్క లివర్ ఆరోగ్యాన్ని పెంచదని.. అదో కలుపు మొక్క దాన్ని తీసుకోవడం అంతమంచిది కాదన్నారు ఆ డాక్టర్. దీన్ని తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువ వస్తుంటుంది. కలుపు మందులు వాడుతుంటారు కాబట్టి ఎక్కువమంది దీన్ని తీసుకోరు. డండేలియన్‌ను జంతువుల పై ప్రయోగిస్తారు మనుషుల పై కాదు ముందు దాని గురించి తెలుసుకోండి అంటూ రాసుకొచ్చాడు ఆ డాక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

