Anushka Shetty: అనుష్క శెట్టి సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారా..? అనుష్క సమాధానం ఏంటి.?
సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి.. టాలీవుడ్ ను ఏలిన భామల్లో ముందు వరసలో ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత చేతి నిండా సినిమాలతో తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. బాహుబలి చిత్రంలో చివరిగా కనిపించిన అనుష్క..
సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి.. టాలీవుడ్ ను ఏలిన భామల్లో ముందు వరసలో ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత చేతి నిండా సినిమాలతో తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క నటన అందరిని ఆకట్టుకుంది. చివరిగా బాహుబలిలో కనిపించిన అనుష్క.. ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి సరసన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటె అనుష్క సినిమాలు బ్రేక్ ఇస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

