Prabhas Entry Video: ప్రభాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన థియేటర్స్ గూస్ బంప్స్ అంతే..!
అనుకున్నట్టే.. అందరూ ఊహించినట్టే.. ప్రభాస్ ఆదిపురుష్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంది. సినిమా చూడాలనే తొందర.. రాఘురామునిగా.. ప్రభాస్ ను.. పూర్తిగా విట్‌నెస్ చేయాలనే.. కోరిక వెరసి... ఫస్ట్ డే ఫస్ట్ షో... ఈ సినిమాను చూసేందుకు థియేటర్ ముందే పోటెత్తారు జనాలు.
అనుకున్నట్టే.. అందరూ ఊహించినట్టే.. ప్రభాస్ ఆదిపురుష్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంది. సినిమా చూడాలనే తొందర.. రాఘురామునిగా.. ప్రభాస్ ను.. పూర్తిగా విట్‌నెస్ చేయాలనే.. కోరిక వెరసి… ఫస్ట్ డే ఫస్ట్ షో… ఈ సినిమాను చూసేందుకు థియేటర్ ముందే పోటెత్తారు జనాలు. జై శ్రీరామ్ నినాదాలతో.. హనుమాన్ నామ జపంతో.. థియేటర్లను జాతర్లుగా మార్చేశారు. హంగామా చేస్తూ… అటు రామ భక్తిని.. ఇటు ప్రభాస్ మీదున్న ప్రేమను.. ఎట్ ఏ టైం చూపిస్తున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ చూసి.. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోతున్నారు. ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రో షార్ట్ గా… ఫీలవుతున్నారు. ప్రభాస్ రాఘవగా… అండర్ వాటర్ నుంచి బయటికి వచ్చి…. రాక్షస సంహారం చేస్తుంటే.. గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు.. ప్రభాస్ తన ఎంట్రీ సీన్లో… తన ఫస్ట్ పాన్ ఇండియన్ హిట్ … బాహుబలి సినిమాను గుర్తుకు తెస్తున్నారు. మరో సారి ఫ్యాన్స్‌లో బాహుబలి తాళూకు జ్ఙాపకాలను.. కదిలిస్తూనే… ఈ సినిమాతో… అభినవ రాముడిగా.. వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!