Adipurush Review: మోడ్రన్ రాముడు మెప్పించాడా లేదా ??
ప్రతీ ఒక్కరికీ తెలిసిన పురాణ ఇతిహాసగాథ రామాయణం. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది దర్శకులు కళ్లకు కట్టినట్టు.. ఆవిష్కరించి ఈ ఇతిహాస గాథను.. మరో సారి కాస్తా వినూత్నంగా.. వీఎఫ్‌ఎక్స్ జిమ్ముక్కులతో.. మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఓంరౌత్. పాన్ ఇండియన్ హీరోగా ట్యాగ్ వచ్చేలా..
ప్రతీ ఒక్కరికీ తెలిసిన పురాణ ఇతిహాసగాథ రామాయణం. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది దర్శకులు కళ్లకు కట్టినట్టు.. ఆవిష్కరించి ఈ ఇతిహాస గాథను.. మరో సారి కాస్తా వినూత్నంగా.. వీఎఫ్‌ఎక్స్ జిమ్ముక్కులతో.. మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఓంరౌత్. పాన్ ఇండియన్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ప్రభాస్‌ను రఘురాముడిగా.. మనకు ప్రజెంట్ చేశారు. అయితే ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ మూవీ ఎలా ఉంది? మనం అనుకున్నట్టే ఉందా? మనకు తెలిసినట్టే ఉందా? VFX అప్‌టూది మార్క్ అనిపించిందా? ఓవర్ ఆల్‌గా రామాయణాన్ని ఈ తరానికి ఎక్కించేలా ఉందా? అనేది తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి! మర్యాద పురుషోత్తముడైన రాఘవ అలియాస్ ప్రభాస్ తన అర్ధాంగి అపురూప సౌందర్యవతి అయిన జానకి అలియాస్ కృతి సనన్, సోదరుడు శేషు అలియాస్ సన్నీసింగ్ తో కలిసి… సత్యం, ధర్మమే తన ఆయుధంగా వనవాసానికి బయలుదేరడంతో… ఈ సినిమా మొదలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి కునుకు తీసిన వ్యక్తి..
నవ్వే పామును ఎప్పుడైనా చూశారా ?? దీనికి కాస్త కితకితలు ఎక్కువలేండి !!
గడ్డి తింటున్న పులులు.. అడవుల్లో కనిపించిన అరుదైన దృశ్యం
ఆ ఇంటి పెరట్లో తవ్వేకొద్దీ బయటకొస్తున్న పాములు
White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్ చేసిన పర్యాటకులు