ఆ ఇంటి పెరట్లో తవ్వేకొద్దీ బయటకొస్తున్న పాములు
ఒక్క పాము కనిపిస్తేనే భయంతో జనాలు పరుగులంకించుకుంటారు. మరికొందరు పాము పేరు చెబితేనే గజగజా వణుకుతారు. అలాంటిది ఇంటి ఆవరణలో కుప్పలు తెప్పలుగా నాగుపాములు బయటపడుతుంటే ఎలాఉంటుంది. కర్ణాటకలో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటి పెరట్లో 25పైగా తాచు పాములు బయటపడ్డాయి.
ఒక్క పాము కనిపిస్తేనే భయంతో జనాలు పరుగులంకించుకుంటారు. మరికొందరు పాము పేరు చెబితేనే గజగజా వణుకుతారు. అలాంటిది ఇంటి ఆవరణలో కుప్పలు తెప్పలుగా నాగుపాములు బయటపడుతుంటే ఎలాఉంటుంది. కర్ణాటకలో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటి పెరట్లో 25పైగా తాచు పాములు బయటపడ్డాయి. కర్ణాటక ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాలోని హిరేహరకుని గ్రామానికి చెందిన బసవరాజు కట్టమణి ఇంటికి సమీపంతో గత కొంతకాలంగా పాము సంచరిస్తోంది. దీంతో అతడు భయపడి స్నేక్ క్యాచర్‌ను పిలిచి.. తన ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతికించాడు. దీంతో నాగుపాము చిక్కింది. అదే ప్రాంతంలో సన్నని బొరియ కనిపించడంతో.. స్థానికుల సాయంతో తవ్వకాలు జరిపాడు. దీంతో ఆ కన్నం లోపలి నుంచి నాగు పాము పిల్లలు కుప్పులు తెప్పులుగా బయటకు వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్ చేసిన పర్యాటకులు
50 మందిని పెళ్లి చేసుకున్నాడు !! చివరికి ??
Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..
Adipurush: విదేశీ గడ్డపై యుగపురుషుడి రికార్డ్..
Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

