50 మందిని పెళ్లి చేసుకున్నాడు !! చివరికి ??
జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌కు చెందిన తబేష్ కుమార్ అనే వ్యక్తి 1992లో కోల్‌కతాకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుర్లు. కానీ పెళ్లైన 8 ఏళ్లకే భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బెంగళూరులో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఎంతోమందిని మోసం చేశాడు.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌కు చెందిన తబేష్ కుమార్ అనే వ్యక్తి 1992లో కోల్‌కతాకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుర్లు. కానీ పెళ్లైన 8 ఏళ్లకే భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బెంగళూరులో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఎంతోమందిని మోసం చేశాడు. ఆ తర్వాత తన మోసాలకు అడ్డాగా మ్యాట్రిమోనీని ప్రారంభించాడు. విడాకులు తీసుకున్న మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలే ఇతని లక్ష్యం. తన మాటల మాయాజాలంతో దాదాపు 50 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో శారీరంకంగా గడిపి ఆ తర్వాత వాళ్ల నగలు, డబ్బులు దొచుకుని పారిపోయేవాడు. బాధిత మహిళలల్లో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే ఇతని చేతిలో మోసపోయినవారిలో వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..
Adipurush: విదేశీ గడ్డపై యుగపురుషుడి రికార్డ్..
Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి
అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్
Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

