Adipurush: విదేశీ గడ్డపై యుగపురుషుడి రికార్డ్..
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఇండియాలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ.. ప్రభంజనం సృష్టిస్తోంది. ద ఫ్లాష్ సూపర్ హీరోను ఎదుర్కొని మరీ.. నోటబుల్ స్క్రీన్‌ను దక్కించుకుని మరీ.. విదేశీ గడ్డపై... ఆ శ్రీరాముని నినాదం వినిపించేలా చేస్తోంది. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటూనే.. అన్ బిలీవబుల్ కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకోనుంది.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఇండియాలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ.. ప్రభంజనం సృష్టిస్తోంది. ద ఫ్లాష్ సూపర్ హీరోను ఎదుర్కొని మరీ.. నోటబుల్ స్క్రీన్‌ను దక్కించుకుని మరీ.. విదేశీ గడ్డపై… ఆ శ్రీరాముని నినాదం వినిపించేలా చేస్తోంది. దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటూనే.. అన్ బిలీవబుల్ కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకోనుంది. ఇక ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది ఆదిపురుష్ మూవీ. యూఎస్ లోని 310 లొకేషన్లలో.. దాదాపు 750 షోలను మేకర్స్ ప్లాన్ చేయగా…. ఆ షోల టికెట్స్ అన్నీ ఇప్పటికే క్లీన్ స్వీప్ అయ్యాయి. క్లీన్ స్వీప్ అవ్వడమే కాదు.. దాదాపు అరమిలియన్ డాలర్లు కలెక్షన్ల రూపంలో… ఈ ప్రీమియర్ షోలకు వచ్చేశాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో.. నాలుగు కోట్లకు పైగా అన్నమాట. ఇందతా ఒక్క అడ్వాన్స్ బుకింగ్‌లోనే అందులోనూ.. ప్రీమియర్ షోలకే రావడమనేది ఓ రేర్ ఫీట్. ఇక రిలీజ్ కొన్ని గంటల ముందైనా… ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనేది ఫాక్ట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి
అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్
Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!
Adipurush: ఆదిపురుష్ చూడాలంటే ఇన్ని రూల్సా.. ఇదెక్కడి ఎర్రిరా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

