Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే కాదు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. దానికితోడు.. టికెట్ ప్రైజ్‌లోనూ.. రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఆడియెన్స్‌ను షాకయ్యేలా గుండెలు బాదుకునేలా చేస్తోంది. అయితే ఇది అన్ని థియేటర్లలో కాదు.. కొన్ని థియేటర్లలో మాత్రమే..
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే కాదు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. దానికితోడు.. టికెట్ ప్రైజ్‌లోనూ.. రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఆడియెన్స్‌ను షాకయ్యేలా గుండెలు బాదుకునేలా చేస్తోంది. అయితే ఇది అన్ని థియేటర్లలో కాదు.. కొన్ని థియేటర్లలో మాత్రమే.. అందులోనూ మెట్రో పాలిటన్ సిటీస్‌లో మాత్రమే. ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో… ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రభాస్ సినిమా ఇప్పుడు త్రూ అవుట్ ఇండియాను షేక్ చేస్తోంది. రామాయణ గాథ ఆధారంగా… అడ్వాన్స్‌డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. జూన్ 16 వస్తున్న ఈ సినిమా… ఆన్ లైన్ బుకింగ్స్ ప్లాట్ ఫాం బుక్ మై షోలో వండర్స్ క్రియేట్ చేస్తోంది. వన్ మిలియన్ ఇంట్రెస్ట్స్‌తో.. ఇప్పటికే వారంరోజుల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయనే న్యూస్ ఉంది. అలాంటి ఈ క్రమంలో… తాజాగా దిల్లీలోని.. ‘పీవీర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో’.. ఆదిపురుష్ టికెట్ ధర అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్ చూడాలంటే ఇన్ని రూల్సా.. ఇదెక్కడి ఎర్రిరా..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

