అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్
ఓ సినిమా.. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా.. అందలో...నూ... ఆ రఘురాముడి మీదే తెరకెక్కిన సినిమా.. మరి అలాంటి సినిమాను మొదటి రోజో.. లేక మొదటి వారమో చూసేందుకు ఎలాంటి పోటీ ఉంటుంది. తట్టుకోలేనంత పోటీ ఉటుంది కదా..! అయితే అదే పోటీ ఇప్పుడు ఈ మూవీ ఏపీ స్టేట్స్..
ఓ సినిమా.. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా.. అందలో…నూ… ఆ రఘురాముడి మీదే తెరకెక్కిన సినిమా.. మరి అలాంటి సినిమాను మొదటి రోజో.. లేక మొదటి వారమో చూసేందుకు ఎలాంటి పోటీ ఉంటుంది. తట్టుకోలేనంత పోటీ ఉటుంది కదా..! అయితే అదే పోటీ ఇప్పుడు ఈ మూవీ ఏపీ స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని తలలు పట్టుకునేలా చేస్తోంది. ఫోన్లను సైలెంట్లో పెట్టుకునే వరకు తీసుకువచ్చింది. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా… బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ… ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూన్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూడాలనే ఈగర్ అందర్లో అంతకంతకు పెరిగిపోతోంది. అంతేకాదు.. రామపారాయణం జరిగే ప్రతీ చోటుకి ఆ అంజనీ పుత్రుడు వస్తాడనే నమ్మకంతో.. ఈ సినిమా స్క్రీనింగ్ అవుతున్న ప్రతీ థియేటర్లో ఓ సీటును కేటాయించడం కూడా… ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు ఓ కొత్త రకం ఒత్తిడి మీద పడేలా చేసింది. అదే టికెట్ రెకమెండేషన్!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!
Adipurush: ఆదిపురుష్ చూడాలంటే ఇన్ని రూల్సా.. ఇదెక్కడి ఎర్రిరా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

