Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి
బోల్డ్ కంటెంట్‌తో.. బూతు మాటలతో.. రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో తెగ బజ్ అయిన సిరీస్ సైతాన్. యాత్ర ఫేం మహి వీ రాఘవ క్రియేట్ చేసిన ఈ తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్.. తాజాగా హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. కాంట్రోకి కేరాఫ్గా... అప్పటి వరకు ఉన్న సిరీస్‌లకంటే బోల్డ్‌గా ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది?
బోల్డ్ కంటెంట్‌తో.. బూతు మాటలతో.. రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో తెగ బజ్ అయిన సిరీస్ సైతాన్. యాత్ర ఫేం మహి వీ రాఘవ క్రియేట్ చేసిన ఈ తొమ్మిది ఎపిసోడ్ల సిరీస్.. తాజాగా హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. కాంట్రోకి కేరాఫ్గా… అప్పటి వరకు ఉన్న సిరీస్‌లకంటే బోల్డ్‌గా ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? బూతులు సరే… అసలు కంటెంట్‌లో దమ్ముందా? క్రైమ్ థిల్లర్ సరే .. అసలు ఆ జోనర్‌లో నిలిచేలా ఉందా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ రివ్యూ చూడాల్సిందే! ఇక కథలోకి వెళితే.. సావిత్రి అలియాస్ షెల్లీ నబు కుమార్‌కి బాలి అలియాస్ రిషి, జయ అలియాస్ దేవయాని శర్మ, గుమ్తి అలియాస్ జాఫర్ సాధిక్ అనే ముగ్గురు పిల్లలుంటారు. అయితే సావిత్రిని భర్త వదిలేసి వెళ్లడంతో.. పిల్లల పోషణ కోసం ఓ పోలీస్ అధికారికి ఉంపుడుగత్తెగా బతుకీడుస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం నచ్చని సావిత్రి కొడుకు బాలి.. తనో పని పంపాదించి.. తల్లిని పోలీసు అధికారికి దూరంగా తీసుకెళ్లాలని చూస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్
Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!
Adipurush: ఆదిపురుష్ చూడాలంటే ఇన్ని రూల్సా.. ఇదెక్కడి ఎర్రిరా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

