Adipurush: ఆదిపురుష్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..

రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్‌ రికార్డులు క్రియేట్ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసిటట్లుగా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ.. అడ్వాన్స్‌ బుకింగ్స్ కలెక్షన్స్‌లోనూ.. అదే జోరు చూపిస్తూ వండర్స్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్‌ మాత్రమే కాదు..

Adipurush: ఆదిపురుష్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..

|

Updated on: Jun 16, 2023 | 9:57 AM

రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్‌ రికార్డులు క్రియేట్ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసిటట్లుగా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ.. అడ్వాన్స్‌ బుకింగ్స్ కలెక్షన్స్‌లోనూ.. అదే జోరు చూపిస్తూ వండర్స్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్‌ మాత్రమే కాదు.. అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా మైల్ స్టోన్ క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈక్రమంలోనే.. ఈ మూవీకి వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 200 క్రోర్ గ్రాస్‌కు పైగా కలెక్షన్స్ పక్కా అనే టాక్ ట్రేడ్ విళ్లేషకుల నుంచి.. వస్తోంది. ఎస్ ! ఇండియన్ సినిమాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఆదిపురుష్‌.. తెలుగు టూ స్టేట్స్‌ తో పాటు… త్రూ అవుట్ ఇండియా మంచి మాంచి బిజినెస్‌నే సొంతం చేసుకుంది. దాంతో పాటే..బాలీవుడ్‌లో 30 నుంచి 40 కోట్ల ఓపెనింగ్స్‌ దక్కించుకునే అవకాశాలున్నాయనే టాక్ వచ్చేలా చేసుకుంది. ఇక తెలుగు టూ స్టేట్స్‌ పాటు సౌత్‌ స్టేట్స్‌ అన్నింటినీ కలుపుకుని.. ఫస్ట్ ఆదిపురుష్‌ 60 నుంచి 70 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. వీటికి తోడు బెన్ఫిట్ షోష్… ఓవర్సీస్‌.. ప్రీమియర్ కలెక్షన్స్ అదనం కనుక వాటినన్నింటిని కలుపుని..టోటల్‌గా ఆదిపురుష్‌ మూవీ 200 క్రోర్ గ్రాస్‌ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు.. ఫిల్మ్ ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: విదేశీ గడ్డపై యుగపురుషుడి రికార్డ్‌..

Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి

అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్‌

Adipurush: ఒక్క టికెట్ రూ.2000 !! గుండెలు బాదుకుంటున్న ఆడియెన్స్ !!

Adipurush: ఆదిపురుష్ చూడాలంటే ఇన్ని రూల్సా.. ఇదెక్కడి ఎర్రిరా..

Follow us
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ